"And whatever you ask in prayer, you will receive, if you have faith.”
prayer points - ప్రార్థన అంశములు
This week's requests
Health
ఎఫ్రాయిము గారు ఎడమ కాలు లో నీరు చేరింది స్వస్థత కొరకు |
రవి గారు, సిల్వియా గారి మంచి ఆరోగ్యము కొరకు |
దీప్తి,ఉష థైరాయిడ్ నుండి స్వస్థత మంచి ఆరోగ్యము కొరకు |
పద్మ మెర్సి,రజిత మంచి ఆరోగ్యము కొరకు |
ఏసు పాదం గారు(ఉట్కూరు) ,రంజిత్ కుమార్ గారు ఫైర్ ఆక్సిడెంట్ అయ్యింది స్వస్థత కొరకు |
రాకేష్ కి హైడ్రోథెరపి ట్రీట్మెంట్ జరుగుతుంది సంపూర్ణ స్వస్థత కొరకు |
సోమనాథరావు గారు లివర్ బలహీనత,బాడీ పెయిన్స్, నిద్రలేమి నుండి స్వస్థత కొరకు |
జయమ్మ ఘగర్ కంట్రోల్ లో ఉండునట్లు సంపూర్ణ ఆరోగ్యం కొరకు |
సుమతి మంచి ఆరోగ్యము సుఖప్రసవం కొరకు |
కీర్తన హాస్టల్ లో జాయిన్ అవుటకు ఆటంకాలు తొలగునట్లు |
నీహారిక గాల్ బ్లాడర్ లో స్టోన్ కొరకు |
జ్యోతిర్మయి మంచి ఆరోగ్యము కొరకు |
ఉష మంచి ఆరోగ్యము కొరకు థైరాయిడ్ నుండి స్వస్థత కొరకు |
రాజు భుజాలు, చేతులు నొప్పుల నుండి స్వస్థత కొరకు |
రూతు కుడి మోకాలు నొప్పి నుండి సంపూర్ణ స్వస్థత కొరకు |
దాసు గడ్డ నుండి స్వస్థత, ఆహారం మంచిగ తీసుకొనునట్లు |
నిర్మల గారు ఎలర్జీ నుండి సంపూర్ణ స్వస్థత కొరకు |
ప్రియాంక థైరాయిడ్ ఆపరేషన్ జరిగింది, సంపూర్ణ స్వస్థత మంచి ఆరోగ్యము కొరకు |
మాథ్యూ చిన్న బాబు కి కీమోస్ జరుగుచున్నవి, సంపూర్ణ స్వస్థత కొరకు |
పద్మ మెర్సి గారు గుండె లో నొప్పి నుండి సంపూర్ణ స్వస్థత కొరకు |
జాహ్నవి విరిగిన కాలు కట్టుకొనునట్లు సంపూర్ణ స్వస్థత కొరకు |
మెర్సీ జాయ్ గారికి నిన్న ఆపరేషన్ జరిగింది సంపూర్ణ స్వస్థత కొరకు |
మోజెస్ నడుచునట్లు మాట్లాడునట్లు |
పద్మ, ఉమారాణి పక్షవాతం నుండి స్వస్థత కొరకు |
Studies/ Jobs
కీర్తి నీట్ ఎగ్జామ్ |
అక్షయ గురుకుల పాఠశాలలో సీట్ వచ్చునట్లు |
థామస్ నాయక్ AP Set ఎగ్జామ్ లో క్వాలిఫై అవునట్లు |
నిఖిల్ మంచి జాబ్ వచ్చునట్లు |
సలోమి పాలిటెక్నిక్ మంచి కాలేజీ లో సీట్ వచ్చునట్లు |
హవీల ఎగ్జామ్స్ మంచిగా వ్రాయునట్లు |
సునీల్ కుమార్ B tech సెమిస్టర్ ఎగ్జామ్స్ |
హర్ష సెమిస్టర్ ఎగ్జామ్స్ |
అలీవర్ డిప్లొమా ఎగ్జామ్స్ మంచిగా వ్రాయునట్లు |
అవినాష్ అమెరికా లో జాబ్ కొరకు |
జాన్ వెస్లీ, కమలాకర్ ఎంసెట్ కొరకు |
కీర్తన గురుకుల హాస్టల్ లో జాయినింగ్ కొరకు ఆటంకాలు తొలగునట్లు |
Ashraya, Blessy NEET exam |
Issues
రవి గారు, సిల్వియా గారి కుటుంబ సమస్యలు నుండి విడుదల కొరకు |
సోమనాథరావు గారు ఆర్థిక ఇబ్బందుల నుండి విడుదల కొరకు |
బేబీ రాణి డ్యూటీ లో దేవుని కాపుదల, మంచి జ్ఞానము కొరకు |
జయమ్మ పొలంలో బోర్ నీళ్ళు పడునట్లు |
ఎస్తేరమ్మ, సన్నీ కుటుంబ సభ్యులందరి రక్షణ కొరకు |
రాధాకృష్ణ, నాగబాబు, పార్వతి కుటుంబములు రక్షణ కొరకు |
త్రివేణి రెంట్ ఇచ్చే వారు ఇబ్బంది పెట్టకుండా త్వరగా ఇచ్చునట్లు |
మహేంద్ర డ్రై వింగ్ లో దేవుని కాపుదల కొరకు |
Marriages/ offspring
గణేష్ వివాహం కొరకు |
స్రవంతి మంచి వివాహ సంబంధము |
బ్లెస్సీ,కరుణ గర్భఫలం కొరకు |
Personal Life / వ్యక్తిగత జీవితం
- Jobs & Businesses/ ఉద్యోగాలు & వ్యాపారాలు
- ఉద్యోగాన్ని కోల్పోయి ఉన్న వారి కొరకు/ jobs for those who have lost their jobs
- ఉద్యోగ పరంగా ట్రాన్సఫర్ / ప్రమోషన్ కోసం ఎదురు చూసే వారి కొరకు/ transfers or promotions
- Studies & Exams/ విద్య & పరీక్షలు
- Marriages వివాహాలు కోసం ఎదురు చూసే వారి కొరకు
- Offspring గర్భఫలము లేని వారి కొరకు
- Provisions & needs/ అవస్రతలు
Problems & Issues/ సమస్యల కొరకు
కుటుంబ సమస్యలు/ Family problems
ఆర్థిక సమస్యలు/ financial troubles
- శరీర & మానసిక ఆరోగ్యం/ physical and mental health
- కోర్టు / లీగల్ సమస్యలు/ legal- court problems
దుర్వ్యసనాలు/ addictions
Spiritual growth/ ఆత్మీయ ఎదుగుదల
- దేవుని భయంలో ఆత్మీయంగా ఎదిగేటట్లు/ God’s fear & leading of the Spirit
- మారుమనస్సు & రక్షణ/ Repentance & salvation
- వాక్య ధ్యానం & ప్రార్ధనలో ఆసక్తి / prayer life
- తప్పుడు బోధలు/ False teachings & practices
- పాపానికి బానిస కాకుండా సాతానును జయించడానికి దేవుని శక్తి కొరకు/ Sin and overcoming Satan
Calamities/ విపత్తులు
- ప్రకృతి వైపరీత్యాలు/ Natural calamities
- ప్రమాదాలు జరగకుండా/ Accidents
- ఉగ్రవాదం రూపుమాపేటట్లు/ Terrorism
- ఏ తెగులు వ్యాప్తి చెందకుండా నిర్మూలము అయ్యేటట్లు/ Epidemic or Pandemic
- యుద్ధాలు/ Wars
Leadership & governance/ నాయకత్వం & పాలన
- రాజకీయ నాయకుల సరైన పాలన / proper and wise ruling
- చట్టాలు విధానాలు / laws and reforms
- భద్రతా దళాలు/ security forces
- హింస/వివక్షత/ persecution, bias, discrimination
- పేదరికం నిర్మూలన/ poverty
Universal Church/ సార్వత్రిక సంఘము
- మత పరమైన హింసలు దాడులు జరగకుండా/ persecution on religious grounds
- సంఘాలు కొరకు / all churches
- బోధకులు & పరిచర్యలు/ ministries & preachers
- ప్రపంచ వ్యాప్తంగా సువార్త/ Gospel to all ends of the world
- అంత్య దినాలు/ holding onto faith in end times
Bethesda Ministries/ బేతెస్ద పరిచర్యలు
- సంఘ కాపరుల కుటుంబ క్షేమం, వారి అవసరాల కొరకు/ needs & safety of pastors
- జగ్గయ్యపేట మరియు హైదరాబాద్ అనుబంధ సంఘాలు/ Jaggaiahpet and Hyderabad church & branch churches
- టీమ్స్ మరియు వారికి దేవుడిచ్చిన తలాంతులు/ Volunteers
- సంఘ కార్యక్రమాలు/ Church programs
- ఆదివారం ఆరాధనలు /Sunday services
- స్త్రీల పరిచర్య /Women’s ministry
- యవ్వనస్థుల మధ్య పరిచర్య /Youth ministry
- పిల్లల మధ్య పరిచర్య /Childrens’ ministry
- ఆన్లైన్ పరిచర్య /Online ministry