Church in-house events

Besides regular Sunday services, Bethesda hosts a wide range of activities all across the week to nurture the various groups with appropriate spiritual content.

SUNDAY SERVICES

Our services are held every Sunday at our headquarters in Hyderabad as below –

1st service at 8:30AM (Telugu)

2nd service at 11:15AM (Bilingual)

West Center Service at 6:30PM (Telugu)

East Center Service at 7:00PM (Telugu)

All our services from main campus can be watched LIVE @ www.bethesda.in/live

 

SUNDAY SCHOOL

Our Sunday school is held every Sunday at 8:30AM; we have our own curriculum specially crafted for 4 different age groups. Beginners: 3-6 years; Primary: 7-9 years; Juniors: 10-12 years; Seniors: 13-15 years. We have Super Sundays during the course of the year where we have special thematic sessions for the kids. We conduct VBS in the summer and Sunday School Funday quarterly. Contact: 7731993300

 

WOMEN’S FELLOWSHIP

Women assemble twice a week, Tuesday and Friday at 11AM as a group and spend time in prayer addressing all the recurring issues and disturbances in the society. Women’s fasting prayers happen in the last week of every month. Women’s retreat/ conferences are organized annually. Contact us @ 9912769480 to know your nearest zone.

 

YOUTH FELLOWSHIP

Youth meets are held on 2nd Saturdays at 6:00PM.

Youth retreats, camps & counselling sessions are conducted annually. Contact us @ 7731993300 to know more.

 

COTTAGE/ THANKSGIVING PRAYERS

Cottage prayers are held during weekdays on request of the church members.

 

LIFEGROUP/ FAMILY PRAYERS

Our members are divided into lifegroups based on their areas. Each lifegroup meets regularly to encourage each other morally & spiritually. Family Prayers are conducted online every day at 9PM via Zoom where lifegroups take turns to lead a 15 minute prayer meeting with the entire Bethesda Family. Let us know your area so that we can connect you to the nearest lifegroup so that you can experience the fellowship & be a part of Bethesda family.

 

INTERCESSORY PRAYERS

Intercessory prayers are held online at 5:30AM every morning via Zoom.

 

CHRISTNET ACADEMY (BIBLE COLLEGE)

Biblical studies include courses like Certificate in Theology, Diploma in Theology, Bachelor of Theology etc. Apart from the above Christnet also conducts conferences & workshops for the benefit of Christian community.

For admissions & more details contact us:

Website: www.christnet.in

Helpline: +91-9966334620

 

MISSION JIREH

With a vision to encourage & uplift other ministries, churches, pastors & evangelists, small endeavours are made to provide help wherever needed. Know more at www.bethesda.in/missionjireh or contact 9848459754 for details.

 

బేతెస్ధ చర్చికి స్వాగతం

సంఘ కార్యక్రమాలు మరియు పరిచర్యలు

బేతెస్ధ సంఘంలో వివిధ శాఖల ద్వారా అనేక కార్యక్రమాలు కొనసాగించబడుతున్నాయి.

ఆదివారపు ఆరాధనలు

సంఘంలో ప్రతి ఆదివారం రెండు ఆరాధనలు జరపబడును

۔ మొదటి ఆరాధన ఉ॥ 8:30 గం॥ లకు తెలుగులో

۔ రెండవ ఆరాధన ఉ॥ 11:15 గం॥ లకు  తెలుగు & ఇంగ్లీష్ లో

మీరు ఏదైనా కారణాలచే ఆరాధనలో పాల్గొనలేనిచో, లైవ్ లో www.bethesda.in/live లో ఆరాధనను వీక్షించగలరు.

 

సండే స్కూల్

సండే స్కూల్ ప్రతి ఆదివారం ఉ॥ 8:30 గం॥ లకు ప్రారంభించబడును. ప్రత్యేక సిలబస్ ను 4 క్లాసులుగా విభజించి బోధించబడును. ప్రత్యేక బోధనాంశాలతో పిల్లలకు సూపర్ సండేలు జరుపబడును. పిల్లల ఆత్మీయ జీవిత ఎదుగుదల నిమిత్తము తల్లిదండ్రులు సండే స్కూల్ టీచర్లను క్రమంగా సంప్రదిస్తారు. వేసవి సెలవులలో వీ.బి.యస్ జరపబడును. మరిన్ని వివరములకు: 7731993300

 

బేతెస్ధ స్త్రీల సమాజం

స్త్రీల సహవాస కూడికలు వారంలో రెండు సార్లు అనగా మంగళ, శుక్రవారాలు ఉ॥ 11 గం॥లకు జరుపబడును. వివిధ ప్రదేశాలలో స్త్రీల ప్రార్థన గ్రూపులను ఏర్పాటు చేయడమైనది. మీ ప్రాంతములో ఉన్న బేతెస్థ పార్ధన గ్రూపులో చేరుటకు 9912769480ను సంప్రదించగలరు. ప్రతి నెల 3 దినముల ఉపవాస ప్రార్థనలు మరియు సంవత్సరంలో ఒకసారి స్త్రీల సదస్సు ఏర్పాటు చేయబడును.

 

బేతెస్ధ యవ్వనస్తుల సహవాసం

యవ్వనస్తుల కూడిక ప్రతి నెల 2వ శనివారం సా॥ 6:00 గం॥ లకు ఏర్పాటు చేయబడును. యవ్వనస్తుల సదస్సులు మరియు కౌన్సిలింగ్  క్లాసులు ఏర్పాటు చేయబడును. మరిన్ని వివరములకు: 7731993300 ను సంప్రదించగలరు.

 

గృహ/ కృతజ్ఞత కూడికలు – సంఘ సభ్యుల అభ్యర్థన మేరకు వారంలో గృహ కూడికలు జరుగుతాయి.

 

లైఫ్ గ్రూప్ /కుటుంబ ప్రార్ధన

సంఘ సభ్యులు వారి ప్రాంతాల ఆధారంగా చిన్న సమూహాలు(లైఫ్ గ్రూప్)గా విభజించబడ్డారు. ప్రతి లైఫ్ గ్రూప్ ఒకరినొకరు ఆధ్యాత్మికంగా ప్రోత్సహించుకొంటూ క్రమం తప్పకుండా బేతెస్ద కుటుంబంతో ప్రతి రోజు సా. 9 గం|| లకు 15 నిమిషాలు జూమ్ యాప్ ద్వారా కలుస్తుంది. మీకు సమీపంలో ఉన్న లైఫ్గ్రూప్లో భాగస్థులు అవ్వడానికి మీ ప్రాంతాన్ని 7731993300కు తెలియజేయండి, తద్వారా మీరు సహవాసంలో పాల్గొంటూ ఆశీర్వదించబడగలరు.

 

విజ్ఞాపన ప్రార్థనలు ప్రతి ఉదయం 5:30 గం॥ లకు విజ్ఞాపన ప్రార్థనలు జూమ్ యాప్ లో జరుగును.

 

క్రైస్ట్ నెట్ అకాడెమి (బైబిల్ కాలేజీ)

బైబిల్ స్టడీస్ లో భాగంగా కొన్ని కోర్సులు జరుపబడును: సర్టిఫికెట్ మరియు డిప్లొమా ఇన్ థియోలజీ మరియు బ్యాచలర్ ఆఫ్ థియోలజీ  

వీటికి అదనంగా వివిధ కాన్ఫెరెన్సులు, వర్కషాప్స్, సమాజ సేవాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించబడును.  

వివరాలకు: www.christnet.in                     ఫోన్: 9966334620

 

మిషన్ జైరా

పరిచర్యలు అభివృద్ధి నిమిత్తమై కొన్ని ఎదుగుచ్చున్న సంఘాలకు, కాపరులకు, సువార్తీకులకు కొంత సహాయాన్ని అందిస్తున్నాము.సా 

0 Comments